ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
కర్నూల్ రేంజ్ డి ఐ జి డాక్టర్ కోయ ప్రవీణ్ ని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు..ఇటీవలే నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు ప్రమాణస్వీకారం చేశారు..ఈనేపద్యంలో ఆయన డిఐజిని కలిసి పలు విషయాలు చర్చించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారు..