ఆంధ్రప్రదేశ్
బాలాజీకాంప్లెక్సులో మురికి కాలువ ముంచెత్తుతోంది..బాబోయ్ కాపాడండి..
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల,1 అక్టోబరు 2026(ప్రజాన్యూస్) నంద్యాల అక్టోబరు 1 (ప్రజా న్యూస్)..నంద్యాలపట్టణంలోని బాలాజీ కాంప్లెక్సు మరియు పరిసర ప్రాంతాలగుండా వెళుతున్న మురుగుకాలువ ముంచెత్తుతోంది..బాబోయ్ కాపాడండి అంటూ ఈ ప్రాంత వాసులు అదికారులను ప్రజాప్రతినిదులను వేడుకుంటున్నారు. .వివరాలలోకి…