ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల,మార్చి 27( ప్రజాన్యూస్);;
నంద్యాల పట్టణంలోని శ్రీ రామక్రిష్ణా డిగ్రీ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకంపై B.SC. వృక్ష శాస్త్రం విభాగం నికి సంభందించిన అధ్యాపకులు మోహన్ మురళీధర్ మరియు ఆండ్రుస్ B.SC. వృక్ష శాస్త్ర మొదటి, మరియు ద్వితీయ. విధ్యార్థిని . విధ్యార్థులకు గత 45 రోజుల నుంచి శిక్షణ ఇచ్చారు..పుట్ట గొడుగులు అభివృద్ధి చెందినసందర్బంగా విజయోత్సవ సభ నిర్వహించారు.. ఈ విజయోత్సవ సభకు కళాశాల ఛైర్మెన్ పజి. రామక్రిష్ణారెడ్డి అతిథలుగా విచ్చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు..
ఈసందర్బంగా డా రామకౄష్ణారెడ్డి మాట్లాడుతూ పుట్టగొడుగులు ప్రకృతి యిచ్చిన ప్రసాదం అని, ప్రాచీనా కాలంలో ఏ విధముగా లభించేవి ప్రస్తుత పరిస్థితులలో ఏ విధంగా సాగు చేయాలని వివరించారు.ఈ పుట్టగొడుగల విజయోత్సవ-సభను జయప్రదం చేసిన కళా శాల వృక్షశాస్త్ర విభాగం అధిపతి మోహన్ మురళీధర్ మరియు ఆండ్ర్యూస్ ను కళాశాల యాజమాన్యం అభినందిస్తోందని, భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చెపట్టాలని. కళాశాల ఛైర్మన్ జి. రామక్రిష్ణారెడ్డిపిలుపు నిచ్చారు. .Dean of Academics A.S.ప్రగతి రెడ్డి మట్లాడుతు పుట్టగొడుగులు ఎంతో ప్రాముఖ్యత చెందినవని మాంసాహరానికి బదులుగా వీటిని మన అహరపు అలవాట్లు గా చేర్చుకోవటం వలన మన ఆరోగ్యము మెరుగు పడుతుందన్నారు… కలాశాల ప్రిన్సిపల్ K.B.V. సబ్బయ్య మాట్లాడుతూ సేంద్రియ పద్దతులలో. పుట్టగొడుగులు పెంచడం ఎంతో ఆనంద దాయకముగా. ఉందని. ఈ పెంపకం ద్వారా విధ్యార్థిని విద్యార్థులను. స్వయం ఉపాధి వైపు మల్లించ డానికి ఒక గొప్పఅవకాశం అన్నారు..ఈకారక్రమానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా సహూకరించిన యాజమాన్యానికి వృక్షశాస్త్ర అధ్యాపకులు జి. మోహన్ మురళీధర్ మరియు కే. ఆండ్ర్యూస్, అటెండర్ల బాలచంద్రుడు. దన్యవాదములు తెలియ జేశారు.