ప్రజా టివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
“తులసి” తో ఆరోగ్యం…
1.రోజు 4తులసి ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2.పరిగడుపున తులసి రసంలో తేనె, అల్లం రసం కలిపి తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు ఉండవు.
3.తులసి రసం, మిరియాల చూర్ణాన్ని కలిపి తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి.
4.తులసి రసంలో బెల్లం కలిపి తాగితే రక్త శుద్ధి జరుగుతుంది.
5.ఇంట్లో తులసి చెట్టు ఉంటే దాని ఘాటైన వాసనకు దోమలు దరిచేరవు.
#మన హిందూ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టు చాలా విశిష్టమైనది. దయచేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక తులసి మొక్కను నాటుకోండి ??