ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
ఆళ్లగడ్డజూలై25(ప్రజాన్యూస్):ఆళ్లగడ్డ ఆర్యవైశ్యసంఘం అద్యక్షుడిగా తొమ్మండ్రు వినోద్ రెండవసారి విజయం సాదించారు..ఆదివారం జరిగిన ఎన్నికలలో సమీపప్రత్యర్ధి గుండామణిపై వినోద్ 67 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు..వరుసగా రెండవసారి వినోద్ సంఘఅద్యక్షుడిగా ఎన్నికకావడం పట్ల పలువురు ఆర్యవైశ్యులు పట్టణప్రముఖులు వినోద్ ను అబినందించారు..నూతనంగా ఎన్నికైన వినోద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారి అభ్యున్నతికి కృషిచేస్తానన్నారు..కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు..