చైనాపాపం పండుతోంది..హర్షం వ్యక్తంచేస్తున్న ప్రపంచదేశాలు

మారంరెడ్డి జనార్ధనరెడ్డి సీనియర్ జర్నలిస్టు

నంద్యాల జూలై22(ప్రజాన్యూస్):

ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలన్న సంకల్పంతో అడ్డదారులలో చైనా విసురుతున్న పాపం  భగవంతుడి రూపంలో ఆదేశానికే తగులుతోంది…తానొకటి తలిస్తే దైవం ఓకటి తలచిందన్న సామెతగా ప్రపంచదేశాలను కరోనా వైరస్ తో  నాశనంచేయాలన్న చైనాపై రెండుమూడురోజులనుండి  ప్రకృతి విరుచుకుపడుతోంది.

మునుపెన్నడులేని విదంగా ప్రకృతిమాత చైనాలో విలయతాండవంచేస్తుంటే భారత్ తోపాటుగా ప్రపంచదేశాల్లోని ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తంచేస్తున్నారు..కరోనా భారిన పడిన భారతీయ ప్రజలతోపాటుగాప్రపంచంలోనికరోనాతోదెబ్బతిన్నప్రతిదేశంసంతోషంవ్యక్తంచేస్తోంది..ఇటీవలభారత్ ప్రపంచంలోొ అగ్రస్తానంలో నిలుస్తోందని సమాచారం తెలుసుకున్న చైనా పగబట్టి కరోనాలాంటిప్రమాదకరమైనరోగాన్నిమనపైవిసిరిమనకుజరుగుతున్నఅన్యాయంతోఆనందంవ్యక్తంచేస్తోంది..చైనాచేసినకుట్రతోభారత్లో4లక్షలకుపైగాభారతీయులుకరోెనాతోబలిఅయ్యారు..లక్షకుపైగాచిన్నారులుతల్లిదండ్రులనుకోల్పోయిఅనాదలయ్యారు.ఇంతటిదారుణానికిపాల్పడినచైనానుఎవరుశిక్షిస్థారాఅనిఎధురుచూస్తున్నసమయంలోభగవంతుడుతీసుకున్ననిర్ఱయంపైకరోనాభాదితకుటుంబాలుసంతో్షంవ్యక్తంచేస్తున్నాయి.నిత్యం భారత సరిహద్దులలో కవ్విస్తూ బారత్ పై పగతీర్చుకోవడానికి,ఆక్రమించడానికి ప్రయత్నాలుచేస్తునే ఉంది..చివరకు తెలంగాణాకు చెందిన ఓ సైనికాధికారిరి చైనా దురాగతానికిబలయ్యడుకూడా. చైనాచేస్తున్న ప్రయత్నాలకు భగవంతుడే చెక్పెడుతున్నాడు…ప్రకృతిరూపంలోొ పగబట్టి చైనాను వరదలతోముంచెత్తిస్తోంది..వేల సంవత్సరాలనాడుకూడాఇంతటివరదలులేవనితెలుస్తోంది..

ప్రపంచంలో ప్రత్యర్ధులకు సైతం భాద రాకూడదని కోరుకునే దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్కభారత్ అనే చెప్పాలి..అయితే గత కొంతకాలంగా భారత్ ను నాశనంచేయాలన్న చైనా వినాశకాల బుద్దికి తగిన శాస్థి జరుగుతోందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

చెడపకుర చెడేవు అని చైనాను  భారత్ తోపాటు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి.130 కోట్ల ప్రజల త్యాగంపలితాలు మంచితనం భారత ప్రదాని సమర్ధపాలనతో భారత్ అగ్రగామిగానిలవడం ఖాయం.దీన్ని అడ్డుకోవడం ఎవరి వల్లకాదు..ఓచైనా.. ఇకనైనా ప్రజలజీవితాలతో ఆడుకోకు..చెడపుకురాచెడేవు అన్నచందంగానువ్వే నాశనం అవుతావు..ఖబడ్దార్..

జై భారత్ జైజై భారత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *