కర్నూల్ జిల్లాలో అప్పులభాదతో ఇద్దరురైతుల ఆత్మహత్య

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది

కర్నూలుజూల్లై16(ప్రజాన్యూస్):కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోసగి మండలం సజ్జలగుండంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి పెద్ద ఈరన్న (71) ఆత్మహత్య చేసుకొగా..పాలుట్లలో క్రిష్ణగిరి అనే రైతు (48) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు రైతుల మృతితో వారి కుటుంబాలలొ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *