నంద్యాల జులై 5 (ప్రజా న్యూస్): స్పందన కార్యక్రమానికి అందిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తాం అని నంద్యాల సబ్ కలెక్టర్…
Category: ఆంధ్రప్రదేశ్
మహానందీశ్వరుడిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి దంపతులు
నంద్యాల జులై5(ప్రజాన్యూస్):ప్రముఖ శైవక్షే త్రమైన మహానంది కామేశ్వరీ సమేత మహానందీస్వరుడిని కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అశోక్ గన్వర&భారతి దంపతులు దర్శించుకున్నారు.. ఆలయ…
7 వ తేదీ నారా లోకేశ్ కర్నూలు జిల్లా రాక
అమరావతి జులై5(ప్రజాన్యూస్):తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల7వతేదికర్నూలుజిల్లాకురానున్నారు.కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంచనుగొండ్లలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోఆత్మహత్యచేసుకున్నగోపాల్ కుటుంబాన్ని…
టెక్కే మార్కెట్ యార్డ్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA MP…
నంద్యాల జులై5(ప్రజాన్యూస్):నంద్యాల పట్టణంలోని టెక్కేమార్కెట్యార్డులోవివిధఅభివృద్ధిపనులకునంద్యాలఎంపీపోచా,ఎమ్మెల్యేశిల్పాభూమిపూజనిర్వహించారు.ఒకకోటిరూపాయలపైగావ్యయంతోచేపట్టనున్నవివిధఆభివృద్ధిపనులకువీరుసోమవారం శ్రీకారం చుట్టారు.రూ 52లక్షల 50వేల రూపాయలతో 10షాపులకుమరియు54లక్షలతోసి.సిరోడ్లునిర్మించనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిమాట్లాడుతూ…
శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖంపట్టిన వరద నీరు
కర్నూలుజూల్లై5(ప్రజాన్యూస్): శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే…
శ్రీశైల దేవస్థానం పరిధిలో డ్రోన్ కలకలం..అప్రమత్తమైన అదికారులు
కర్నూలు జూలై5(ప్రజాన్యూస్):శ్రీశైౌలం దేవస్థానం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. నాలుగు రోజులుగా అర్ధరాత్రి వేళ డ్రోన్ కెమెరా తిరుగుతుంది. క్షేత్రపరిధిలోని…
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదినం సందర్భంగానంద్యాలలో 2 వేల మందికి ఆనందయ్య మందు పంపిణీ.
నంద్యాల జులై 4 (ప్రజాన్యూస్):ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుభవనాసిశ్రీనివాసులు(వాసు)…
బెజవాడలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కుటుంబసభ్యులు
విజయవాడ జూన్ 4(ప్రజాన్యూస్): విజయవాడలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగానిర్వహించారు..కుమారుడు రాధాకృష్ణ రాఘవయ్య పార్క్ వద్ద…
నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన కుమారి చాహత్ బాజ్ పాయ్ IAS
నంద్యాల జూన్ 28(ప్రజా న్యూస్):నంద్యాల జూన్ 29:-నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా కుమారి చాహత్ బాజ్ పాయ్ IASభాద్యతలుస్వీకరించారుమంగళవారం నంద్యాల…
తిరుమలకొండల్లో రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టనుతొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం
చిత్తూరుజూలై3(ప్రజాన్యూస్):తిరుమలకొండల్లో దాదాపు రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది.అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యం…