ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
హైదరాబాదు,మార్చి22,(ప్రజాన్యూస్); న్యాయ, మైనారిటి శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ను శనివారం సాయంత్రం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హైదరాబాద్ లో పరమార్శించారు. ఇటీవల అనారోగ్యంతో మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి చెందడం పట్ల ఎంపీ శబరి విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనల సమయంలో మనో దైర్యంగా ఉండాలని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని, షహనాజ్ మృతికి సంతాపం తెలిపి, మంత్రి ఫరూక్ కుటుంబ సభ్యులకు ఎంపీ శబరి సానుభూతి తెలిపారు.