నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలుగు భాషలో మాట్లాడగల ప్రావీణ్యత, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కని నడవడిక కలిగిన అభ్యర్థులకు గుర్గావ్‌లోని Vertex Group లో Customer Executive ఉద్యోగ అవకాశాలు.
📍 జాబ్ మేళా స్థలం:
శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (అటానమస్), శ్రీనివాస నగర్, నంద్యాల
తేదీ: 22/12/2025 సమయం 9.00 గంటల కు
💰 వేతనం: నెలకు రూ.22,000/- + బోనసులు..మరియు Gurgaon పోవుట కొరకు రవాణా ఖర్చులు సంస్థ వారే భరిస్తారు
కావున అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య, ప్లేస్‌మెంట్ అధికారులు డా. యు.వి.ఎస్. కుమార్, సంపత్ కుమార్ తెలిపారు.