మారంరెడ్డి జనార్దన రెడ్డి సీనియర్ జర్నలిస్టు
కర్నూలు జులై20(ప్రజాన్యూస్):
వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా కలెక్టరు వీరపాండ్యాన్ పేర్కొన్నారు..
మంగళవారం ఆయన మాట్లాడుతూ అక్రిడేషన్క కమిటీని ఈ నెల 22న హాజరు పరిచి అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేసన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు
. జిల్లాలో విధులు నిర్వహించే ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ జి. వీర పాండియన్ ఐ అండ్ పీఆర్ డిడిని ఆదేశించారు. అక్రిడిటేషన్ కార్డుల అమలుకు ఈ నెల 22 కమిటీ సమావేశం జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. అందుకు సంబంధంచిసమావేశం ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మను ఆదేశించారు.