ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
గోస్పాడు,ఆగస్టు4(ప్రజాన్యూస్): నంద్యాల నియోజకవర్గ ములోని గోస్పాడు మండలంలో జగనన్న గృహల నిర్మాణాల కొరకు భూములను నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ పరిశీలించారు
గోస్పాడు మండల కేంద్రం సమీపంలో జగనన్న గృహాల నిర్మాణం కొరకుగాను నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ . గోస్పాడు ఇంచార్జి తహసీల్దార్ మంజుల. ఆర్ ఐ రామచంద్ర రావు తో కలిసి భూములను పరిశీలించారు
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్. మాట్లాడుతూ జగనన్న గృహాలు రెండో విడత నిర్మాణానికిగాను గోస్పాడు మండల కేంద్రంలో భూసేకరణ లో భాగంగా భూముల ను పరిశీలించి భూ యజమానులతో మాట్లాడడం జరిగిందనిఅన్నారు . భూములు ఇవ్వడానికి కూడా భూ యజమానులు సిద్ధంగా ఉన్నామని యజమానులు తెలియజేశారు అన్నారు