ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 10అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల జిల్లా, నంద్యాల పట్టణం నందు వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న హుండీ లను తేదీ.14.10.2025 ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లో లెక్కిస్తున్నట్లు ఆలయ ఈఓ వేణునాథ రెడ్డి ఓ పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొనడానికి ఆసక్తి గల భక్తాదులు కార్యనిర్వహాణాధికారి కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవలెనని ఆయన తెలిపారు.