ప్రజాటివి ప్రతినిది అక్షింతల శ్రీనివాసులు
ఆళ్లగడ్డ,పిబ్రవరి 289 ప్రజాన్యూస్)
ఆళ్లగడ్డ మండలంలోని R. కృష్ణాపురం గ్రామ ZP హై స్కూల్లో సోషియల్ టీచర్ గా పనిచేస్తున్న యర్రం హరినాథ్ శుక్రవారం పదవి విరమణ చేసిన సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి శోభ వివేకవతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు హరినాథ్ పాఠశాలకు రూ.10 వేలు విలువైన క్రీడా పరికరాలను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల HM సుధాకర్ PD నాగేంద్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.