ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల పట్టణంలోని శోభ లాడ్జి అధినేత రాఘవేంద్ర తనయుడు కృష్ణ చైతన్య న్యాయవాది వృత్తిలో కి అడుగుపెట్టారు..బిటెక్ చదివిన కృష్ఠ చైతన్య గత మూడు సంవత్సారలనుండి కర్నూలు ప్రసన్న లా కళాశాలలో న్యాయవాది విద్యనభ్యసించారు.. ఒకవైపు లాడ్జి వ్యాపారంలో తండ్రి రాఘవేంద్రకు చేదోడు వాదోడుగా ఉంటూ లాడ్జి వ్యాపారంలో టెక్నాలజినీ ఆదునిక హంగులను ఏర్పాటు చేసి కష్టమర్ల అభిమానం చూరగొన్నారు.. మరోవైపు అత్యాధునిక పరికరాలతో తమ లాడ్జి ప్రాంగణంలో ఆరు ఏడు సంవత్సరాల నుండి జిమ్ ను నడిపిస్తు పలువురు యువతకు ట్రయినింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు తెచ్చేలా కృషిచేశారు…ప్రతిరోజు 200 మంది యువతి యువకులకు శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు. చురుకు యువకుడిగా పేరున్న కృష్ణ చైతన్య ఆదివారం విజయవాడ పట్టణంలోని అత్యున్నత న్యాయస్థానం జడ్జిల సమక్షంలో ఓత్ తీసుకున్నారు. ఈ సందర్బంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ పేదలకు అందుబాటులో న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు..న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తున్న కృష్ణ చైతన్యను నంద్యాల పట్టణంలోని న్యాయవాదులు పాత్రికేయులు రాజకీయ నాయకులు ప్రశంసించారు.. పేదలకు న్యాయం దక్కే విధంగా కృష్ణ చైతన్య పనిచేయాలని కోరారు.
కృష్ణ చైతన్య సెల్: 9666116116