♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

లోకకల్యాణార్ధం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు జరుపుతున్న విజయ యాత్రలో భాగంగా ఈనెల 25,26తేదీలలో మహానంది క్షేత్రంలో కంచికామకోటి పీఠపూజలను నిర్వహించనున్నట్లు వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు..ఈసందర్బంగా స్వామివారు శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కంచిపీఠం అధికారికంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు..ఈమేరకు ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆదేశాలమేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు
Post Views: 438