ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల జిల్లా ప్రజలకు ప్రదాని మోది శుభవార్త అందించారు..నంద్యాలలో ప్రస్తుతం 100 వాట్స్ పవర్ తో పనిచేస్తున్న ఎప్ ఎం రేడియో ట్రాన్స్ మిటర్ సామర్ద్యం పెంపుకు అవసరమైన నిర్మానాలకు ప్రదాని మోది విర్చువల్ విదానంలో భూమి పూజచేశారు..దేశ వ్యాప్తంగా 12 ఆకాశవాణి ఎం ప్ ట్రాన్సిమిటర్ ల ప్రారంభోత్సవంలో బాగంగా నంద్యాల ట్రాన్సిమిటర్ స్థాయి 5కిలోవాట్స్ సామర్ద్యంకు పెంచేందుకు నిర్ణయించారు..గతంలో 12 కిమీ లో పరిదిలో ఎప్ ఎం ప్రసారాలు అందుకున్న నంద్యాల వాసులు ప్రస్తుతం ఈనిర్మాణం పూర్తి అయితే 80 కిమీ పరిదిలో విజయ వాడ ఆకాశశాణినుండి ఎప్ ఎం ప్రసారాలు అందుకునే అవకాశం ఉందని దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సోమేశ్వరరావు తెలిపారు..నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల శ్రోతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు..విర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ డిడిజి సోమేశ్వరరావు కడప డిడిఇ శివప్రకాష్, కర్నూలు ఆకాశవాణి ప్రోగ్రం హెడ్ నంద్యాల ఆళ్లగడ్డ డిడి సిబ్బంది పాల్గొన్నారు.