సాయిబాలాజీ నర్శింగ్ హోంలో ఈనెల 26 న అలర్జీ ఆస్తమా ఊపిరితిత్తివ్యాదుల ఉచితవైద్యశిబిరం..సద్వినియోగంచేసుకోవాలన్న ప్రముఖ వైద్యులు డా.హరినాధరెడ్డి

ప్రభాకర్ చౌదరిప్రజాన్యూస్ ప్రతినిది

నంద్యాల డిశెంబు 22(ప్రజాన్యూస్):డిశెంబరు 26 వతేది ఆదివారం నంద్యాలపట్టణంలోని సాయిబాలాజీ నర్శింగ్ హోం లో ఈనెల 26 వతేది ఆదివారం ఉచిత అలర్జీ ఆస్తమా ఊపిరితిత్తుల వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సాయిబాలాజీనర్శింగ్ హోం వైద్యులు డా..హరనాదరెడ్డి తెలిపారు..

గతంలో ప్రతియేటా ఉచిత వైద్యశిబిరాలను డివిజన్ వ్యాప్తంగాఏర్పాటుచేసామని అయితే కరోనా నేపద్యంలో గత యేడాది కాలంగా వైద్యశిబిరాలనుఏర్పాటుచేయలేకపోయామన్నారు..తాజాగా ఆదివారం ఉధయం9 గంటలనుండిమద్యాహ్నం1గంటవరకుఉచితవైద్యశిబిరంనిర్వహిస్తామనిఈశిబిరంలోప్రముఖఊపిరితిత్తులవ్యాదినిపుణులు డా రవీంద్ర వైద్యసేవలుఅందిస్తారన్నారు..ఉచితవైద్యశిబిారంలోECG,SUGAR,PFTటెస్టులుఉచితంగాచేసిఅవసరమైనవారికిమందులుకూడాఉచితంగాఅందిస్తామన్నారు..నంద్యాలడివిజన్ లో ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని ఇతర వివరములకు డా..హరినాదరెడ్డి MD.GENERAL MEDICINE,,సాయిబాలాజీనర్శింగ్ హోం డానియల్ పురంగేట్,సంజీవనగర్ నంద్యాల పోన్ 08514..24766 కు సంప్రదించాలన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *