ఆళ్లగడ్డ ఆగస్టు8 ( ప్రజా న్యూస్): ఆళ్లగడ్డ మండలంలోని బత్తలూరు గ్రామ సమీపంలో వెలసిన మారెమ్మ ఆలయంలో ఆళ్లగడ్డ ఎంఎల్యే గంగుల బిజెంద్రా రెడ్డి ఎం ఎల్ సి గంగుల ప్రభాకర రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ బిజేంద్రరెడ్డి ఎం ఎల్ సి గంగుల ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము కలిసిన విశేషమైన రోజు కావున ప్రజలందరు పాడి పంటలతో ఉండాలని కోరు కున్నట్టు తెలిపారు