ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 25అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :

కార్తీకమాసం 5వరోజు సందర్బంగా నంద్యాలపట్టణంలోని ప్రదమనందిదేవస్తానంలో మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పాలకమండలి సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈసందర్బంగా అర్చకులు చైర్మన్ మరియు పాలకమండలి సభ్యులతో స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేయించారు..అనంతరం దేవస్థానంలో మార్కెట్ యాార్డుచైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు పాలకమండలిసబ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం దేవస్థానం పాలకమండలి మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబును పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించారు..