ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 25సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాలరోటరీ క్లబ్ ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వీల్ కుర్చీలను రోటరీ క్లబ్ అధ్యక్షుడు వివేకాందరెడ్డి ఆద్వర్యంలో విరాళంగా అందించారు..
నంద్యాల రోటరీక్లబ్ అద్వర్యములో ఆర్.ఐ.జిల్లా 3150 సహకారముతో పిడిజి కందుకూరి శ్రీరామమూర్తి చోరవతో నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు పదివేల- రూపాయల విలువచేసే రెండు వీల్ కుర్చీలు వుచితంగా పంపినీ చేశారు…కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు ,న్యాయవాది ముక్కమల్ల వివేకానందరెడ్డి, కార్యదర్శి కామిని బాలకృష్ణ ,N.C.మోహనరెడ్డి,జాయింట్ సెక్రటరీ లక్క బూషణం,ఖండే హరినాథ్ పాల్గొన్నారు