నంద్యాల మండలం లో కోవిడ్ నివారణ కార్యక్రమంపై ప్రచార వాహనాలను ప్రారంభించిన డాక్టర్ అంకిరెడ్డి

నంద్యాల జూన్ 25(ప్రజా న్యూస్): కర్నూలు జిల్లా నంద్యాలమండలం లో కోవిడ్ నివారణకార్యక్రమంపై ఏర్పాటు చేసినప్రచార వాహనాలను ఇంచార్జ్ డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్  అంకిరెడ్డి ప్రారంభించారుశుక్రవారం నంద్యాల ఎస్ పీజీ గ్రౌండు నుండి కోవిడ్ నివారణ కార్యక్రమం ప్రచార వాహనాలను డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి వరల్డ్ విజన్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్  ఉమామహేశ్వరరావు ,పోగ్రామ్ కోఆర్డినేటర్ జెర్సీ కుమారి లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆదేశానుసారం వరల్డ్ విజన్ ఇండియా స్వచ్ఛంద సంస్థ వారి అనుసంధానంతో నాలుగు ఆటోల ద్వారా నంద్యాల మండలం లోని 15 గ్రామాలనునంద్యాలమున్సిపాలిటీ లోనూమూడురోజులప్రచారకార్యక్రమంనిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఈ స్వచ్ఛంద సంస్థ వారు నంద్యాల పరిసర ప్రాంతాలలో అంగన్వాడి పాఠశాల యందు ఉన్న విద్యార్థుల ఉపయోగార్థం వారికి సామాగ్రిని కూడా అందజేశారని ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారని ప్రస్తుతం కరోనా మహమ్మారి తరిమి కొట్టడం కొరకు వారి వంతు గా కరోన వ్యాక్సిన్ పై మరియు కరోనా నివారణ కొరకు తీసుకుంటున్న చర్యలపై నంద్యాల మండలం లో నీ గ్రామాలలో ప్రజలకు సంచార వాహనాలద్వారాఅవగాహనకలిగించేలాఈకార్యక్రమంచేపట్టారన్నారు సెకండ్వెవులోకూడాకరోనతగ్గుముఖం పట్టిందనికరోనతగ్గుముఖంపట్టిందనినిర్లక్ష్యంచేయవద్దని ప్ర తి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించి,సబ్బునీటితో చేతులను శుభ్రపరచుకుంటు అత్యవసరసమయాల్లోశానిటేషన్కూడాఉపయోగించాలనిఆయనఅన్నారువరల్డ్విజన్ఇండియాప్రోగ్రామ్ఆఫీసర్ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థ ఆధికారులు  రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు .తమ సంస్థనిరు పేద ప్రజలకు సేవలందిస్తూ ఉందని  కమిటీలు కూడా ఉంటాయని కమిటీ వారు గుర్తించిన పేదలకు ఆర్థిక సహాయం కూడా అందించి వారి ఆర్థిక అభివృద్ధికి  సంస్థ తోడ్పడుతుంది అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *