అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్)
: జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.కరోనా కేసులు తగ్గుముకం పట్టినందున పరీక్షలను నిర్వహిస్తామనిపాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఈ మేరకు సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం తరుపున దాఖలు చేశారు. ఈ సందర్భంగా జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది