ప్రజాటివి ప్రతినిది ఖాసిం వలి
ఆళ్లగడ్డ,మార్చి,23(ప్రజాన్యూస్);;నంద్యాల జిల్లాఆళ్లగడ్డ YPPM ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆదివారం సోముల రమణారెడ్డి (ఆర్ ఆర్ అకాడమీ) ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు.అండర్ 16 బాలుర టాలెంట్ లీగ్ మ్యాచ్ ను అకాడమీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ భువన శేఖర్ ఆవోప,ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గంగిశెట్టి వెంకటసుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోచ్ డిపి సుబ్బరాయుడు, శేషు తదితరులు పాల్గొన్నారు.