ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 22 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల రోటరీ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ పట్టణంలోని శోబాలాడ్జి సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో నిర్వహించారు…

ఈ సందర్బంగా విద్యార్ధులు పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి ఎలా విజయం సాదించాలన్న విషయాలను సీనియర్ ఇఎన్టి సర్జన్ డాక్టర్ మధుసూదన్ రావు విద్యార్ధులకు వివరించారు… కార్యక్రమంలో. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. ఏం వివేకానంద రెడ్డి. ఐఎంఏ ప్రెసిడెంట్. డాక్టర్ శ్రీనివాసరావు. ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్. ఎం ఎన్. మల్లేశ్వరి. రోటరీ క్లబ్ సభ్యులు మధుసూధన్, లక్ష్మీనారాయణ, హరినాథ్, కార్తీక్ ఇన్నర్ వీల్ సభ్యులు సువర్చల, తులసి, రమాబాయి నారాయణ కాలేజీ ఏ. జి.ఎం. అంజన్ కుమార్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.