ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 20సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాలజిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు ఎంపి ప్రాదమిక పాఠశాల మరియు MPPS ప్రాథమిక పాఠశాల (స్పెషల్) కడమలకాల్వగ్రామంలో ఇన్నర్ వీల్ ఆద్వర్యంలో పదివేల రూపాయల విలువ అయ్యే స్టీలు ప్లేట్లు ,గ్లాస్లు చాటకొండ సురేంద్రనాథ్ గారి సహకారముతో పoపిణీ చేశారు…
అలాగే ఈర్నపాడు పాఠశాలకు రెండు వేల రూపాయల విలువ అయ్యె ఎలక్ట్రిక్ బెల్,గోడ గడియారం కామిని బాలకృష్ణ సహకార ముతో విరాళంగా అందించారు…కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు ముక్కమళ్ల వివేకానందరెడ్డి, కార్యదర్శి కామిని బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు ప్రసాదరెడ్డి,జాయింట్ సెక్రటరీ బూషణం, సబ్యులు సుబ్బరామయ్య, హరినాద్,లక్ష్మీనారాయణ,అయ్యన్న, ఇన్నర్‌వీల్ అధ్యక్షురాలు ముక్కమల్ల మల్లీశ్వరి, సబ్యులు రాధికా,లక్ష్మీకాంతమ్మ,ప్రధానోపాధ్యాయుడు,meo యశోధ,వుపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ప్రవీణ్ తధితరులు పాల్గొన్నారు