అనారోగ్యంతో ఏవో డాక్టర్ చంద్రశేఖర్ మృతి

ప్రజాటివి ప్రభాకర్ చౌదరి 

నంద్యాల జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయ ఏవో డాక్టర్ చంద్రశేఖర్ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  మృతి చెందారు. నంద్యాల జిల్లాలోని పలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు డాక్టరు చంద్రశేఖర్ ..ఐ ఎంఎ నాయకునిగా మంచి సేవలు అందించారు. ఆయన మృతి పట్ల నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తోపాటు పట్టణంలోని వైద్యులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.. ఆయన మృతి వైద్య రంగానికి తీరని లోటని వారి కుటుంబానికి సంతాపం తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *