ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల,పిభ్రవరి 15 (ప్రజాన్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వర్ణఆంద్ర..స్వచ్చాంద్ర కార్యక్రమాన్ని నంద్యాల ఆర్డిఓ కార్యాలయ ప్రాంగణంలో ఆర్డిఓ చల్లా విశ్వనాద్ తమ కార్యాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు..ఈసందర్బంగా ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, పారిశుద్యలోపం ఉన్న ప్రాంతాలను శుభ్రంచేశారు..ఈసందర్బంగా ఆర్డిఓ చల్లా విశ్వనాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి శనివారం ఈకార్యక్రమాన్ని చేయాలని ఆదేశించిన మేరకు తమ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు….ప్రతి ఇల్లు. కార్యాలయం పరిశుబ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈకార్యక్రమందోహదపడుతుందన్నారు..కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..