ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, సెప్టెంబరు 13 (ప్రజాన్యూస్) ::
నంద్యాల పట్టణంలోని SDR Akanksha Junior College లో శనివారం MEDICON & IIT/NIIT RANKERS ACHIEVEMENT అభినందన సభ ఘనంగా జరిగింది….
ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కొండారెడ్డి ముఖ్య అతిదిగా హాజరయి విద్యార్థులను అభినందించారు..ఈసందర్బంగా చైర్మన్ కొండారెడ్డి మాట్లాడుతూ మేనేజ్ మెంటు అందించిన ప్రోత్సాహం, ఉత్తమమైన వాతావరణం వల్ల తమ విద్యార్ధులు దేశంలోని ప్రముఖ విద్యాసంస్ధలలో సీట్లు సాదించారన్నారు..మొత్తంగా 22 మంది విద్యార్ధులు Medical విభాగములో మరియు 7 మంది విద్యార్ధులు లు IIT/NIIT విభాగములో సీట్లు సాదించారని,వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు..తమ విద్యార్దులకు ఉత్తమమైన వాతావరణం ,నాణ్యమైన భోదన అందించడం ద్యేయంగా తమ విద్యాసంస్ధలు పనిచేశాయని అదే కారణంగా SDR Akanksha Junior College విద్యార్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక MEDICAL, NIT, IIITలోలఅడుగు పెడుతున్నారన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్ధులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆశిస్తున్నామన్నారు..విద్యార్ధులు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ చైర్మన్ కొండారెడ్డి గారి సహకారం మేనేజ్ మెంటు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము ఈ విజయాలు సాదించగలిగామన్నారు..ఈ సందర్భముగా విద్యార్ధుల తల్లి దండ్రుల మాట్లాడుతూ తమ పిల్లలు ఇంత అద్బుతమైన పలితాలు సాదించడం చాల గర్వకారణంగా ఉందని తెలియచేశారు.ఇకపై తమ ఊరి పిల్లలు హైదరాబాదు, విజయవాడ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు..SDR Akanksha Junior College లో అద్బుతమైన పలితాలు వస్తున్నాయి కాబట్టి ఇదే సరైన ఎంపిక అని అన్నారు…