ప్లాస్టిక్ రహిత సమాజంకోసం నంద్యాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆద్వర్వంలో క్లాత్ బ్యాగులు పంపిణీ

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, సెప్టెంబరు 13  (ప్రజాన్యూస్) ::

ప్లాస్టిక్ రహిత సమాజంకోసం నంద్యాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆద్వర్వంలో క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు.

ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాడకా లను తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నంద్యాల పట్టణంలోని ఇన్నర్ వీర్ క్లబ్ అద్యక్షులు మల్లీశ్వరి కృషిచేస్తోంది…ఈమేరకు నంద్యాల ఇన్నర్‌వీల్ క్లబ్ వారు టెక్కె మార్కెట్‌యార్డ్ లోపల,పట్టణంలోని సంత మార్కెట్ అలాగే పండ్లు అమ్ముకునే వాళ్లకు క్లాత్‌బ్యాగులు పoపినీచేశారు… ఈసందర్బంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు మల్లీశ్వరి మరియు సబ్యులు మాట్లాడుతూ ప్లాస్టిక్ బూతంతో పర్యావరణం కలుషితమవుతోందన్నారు..తద్వార భవిష్యత్తులో మానవాళికి పెను ముప్పు వాటిల్లుతుందన్నారు..దీనినివారణకు ప్రతిఒక్కరు ప్లాస్టిక రహిత సమాజం కోసం తమ వంతుగా కృషి చేయాలన్నారు..కార్యక్రమంలో ఇన్నర్‌వీల్ ప్రెసిడెంట్ మల్లీశ్వరి, కోశాధికారి సుధ, సబ్యులు సుశీల,రమాబాయి, వసుంధర,మధుకుమారి,తులసి,సులోచన,సువర్చల పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *