ఆళ్లగడ్డజులై13(ప్రజాన్యూస్):తమసమస్యలుపరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆళ్లగడ్డ మండలము లోని గ్రామసేవకులు మూడు రోజులుగా ఆళ్లగడ్డ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుడిగాఉన్న సమయములో వై.యస్.జగన్మోహన్ రెడ్డి 2017 లో గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని రాష్ట్రములో అధికారముచేపట్టిరెండున్నర ఏళ్ళుకావస్తున్నతమసమస్యలుపరిష్కరించలేదనిఅందుకు తాము మూడు రోజులగానిరసనలునిర్వహిస్తున్నామని గ్రామ సేవకులు తెలిపారు.అనంతరముఆళ్లగడ్డతహశీల్దార్ రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.