(NH-544G) గిన్నిస్ రికార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రిపోర్డర్ రఘనాదరెడ్డి బనగానపల్లె

బనగానపల్లె జనవరి 12 ప్రజాన్యూస్

* రాజపత్ ఇన్ఫ్రాకాన్ సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ప్రధానత్సవంలో  ఆర్ & బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు..

* ఈ కార్యక్రమంలో వర్చువల్ గా  సీఎం నారా చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు..

* రాజపత్ ఇన్ఫ్రాకాన్ ప్రతినిధులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ను  గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందచేశారు..

* ఈ సందర్భంగా రాజ్ ఫద్ ఇన్ఫ్రాకాన్ సంస్థ ప్రతినిధులు, NHAI ఉన్నతాధికారుల పనితీరును ప్రశంసించిన మంత్రి బిసి ప్రశంసించారు..

* ఈ కార్యక్రమంలో  ఎంపీ బీకే పార్థసారథి , ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి  మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , రాజపత్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ ప్రతినిధులు, NHAI & ఆర్ & బి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *