ఈనెల 8 న సాయి బాలాజి నర్శింగ్ హోంలో ఉచిత వైద్య శిబిరం సద్వనియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చిన సాయిబాలాజీనర్శింగ్ హోం అదినేత డా హరినాదరెడ్డి

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, పిబ్రవరి 6  2026(ప్రజాన్యూస్) :

ఈనెల 8 ఆదివారం నంద్యాల పట్టణంలోని సాయిబాలాజీనర్శింగ్ హోంలో ఘగరు బిపి గుండె జబ్బులు కిడ్ని నరాల జబ్బులు అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సాయిబాలాజీ నర్శింగ్ హోం అదినేత డాక్టర్ హరినాదరెడ్డి పేర్కొన్నారు..

శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 8 న ఉధయం 9గంటలనుండి మద్యాహ్నం 2 గంటలవరకు సంజీవనగర్ డేనియల్ గేట్ సమీపంలోని తమ ఆసుపత్రి వద్ద షుగరు బిపి గుండె జబ్బులు కిడ్ని నరాల జబ్బులకు అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు..ఈ శిబిరంతో తనతోపాటుగా గుండె వైద్యలు డామురళి, కిడ్ని వైద్య నిపుణులు డా కీర్తిరెడ్డి,నరాల వైద్య నిపుణులు డా వెంకటస్వామి, కంటి వైద్య నిపుణఉలు డా లక్ష్మయ్య, కీళ్లు మరియు ఎముకల వ్యాది నిపుణులు డా దిలీప్ కుమార్ రెడ్డి వైద్య సేవలు అందిస్తారన్నారు..ఘగరు బిపి ఈ సిజి, 2డి ఎకో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తామని ఈ అవకాశాన్ని నంద్యాల చుట్టు పక్కల ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ హరినాదరెడ్డి కోరారు..వివరాలకు 08514247666 మరియు 7386269669 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *