నంద్యాలజూలై5(ప్రజాన్యూస్):నంద్యాలపట్టణంలోనిటేక్కే మార్కెట్ యార్డ్ లో శిల్పా మహిళా బ్యాంకు ద్వారా సోమవారం నాడు మహిళా బ్యాంక్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా 100 మంది మహిళలకు 12 లక్షల 50 రూపాయల చెక్కులను అందచేశారు
ఈ సందర్భంగా మహిళా బ్యాంక్ చైర్మన్ నాగినిరవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రెండు వేల రూపాయలతో మొదలుపెట్టి ఇప్పుడు 18 వేల రూపాయల వరకు మహిళలకు రుణాలను అందించడం జరుగుతుందన్నారు
అదేవిధంగానేడుటేక్కేమార్కెట్యార్డ్నందు100మంది మహిళలకు 12.లక్షల50వేల రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందనికరోనాకారణంగా గత రెండు నెలల నుండి మహిళలకు వారి అకౌంట్ లోనే అమౌంట్ జమ చేశామన్నారు
ఈనెల కరోనా తగ్గుముఖం పట్టడంతో అతి తక్కువ మందికిరుణాలనుపంపిణీచేయడంజరుగుతుందన్నారు మహిళా బ్యాంకు ఇంత క్రమశిక్షణగానడుస్తుందంటే కారణం మహిళలే అని వారు తీసుకున్నరుణాన్నిసరైన సమయంలో కట్టడంవల్ల మహిళా బ్యాంకు కుమంచి పేరువచ్చిందన్నారుఇప్పుడురుణాలుతీసుకున్నవారుకూడాసరైనసమయంలోచెల్లిస్తేమరికొంతమందికిరుణాలుఇచ్చేఅవకాశంవస్తుందన్నారుప్రతిమహిళతీసుకున్న రుణాలను వారు చేస్తున్నవ్యాపారాలకోసంవినియోగించుకోవాలని వృధా చేయకుండా ఉండాలని తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్పా సేవాసమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, మహిళా బ్యాంక్ మహిళలు పాల్గొన్నారు