నంద్యాల జులై5(ప్రజాన్యూస్):ప్రముఖ శైవక్షే త్రమైన మహానంది కామేశ్వరీ సమేత మహానందీస్వరుడిని కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అశోక్ గన్వర&భారతి దంపతులు దర్శించుకున్నారు.. ఆలయ ఈఓ మల్లికార్జున ప్రసాద్,వేదపండితులు రవిశంకర్ అవధాని వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు..అనంతరం న్యాయమూర్తి అశోక్ గనర్వ దంపతులకు పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు