శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ యాతం జయ చంద్ర రెడ్డి ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 2021 వరకు ఆ పార్టీలో ఉండి ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నారు గత కొంతకాలంగా అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మంళవారం తుది శ్వాస విడిచారు.వివాద రహితునిగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సన్నిహితంగాఉ జై చంద్రారెడ్డి మరణం పట్ల నంద్యాల పట్టణంలోని పలువురు నేతలు దిగ్భ్రాంతి చెందారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు