ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
మంగళగిరి,జనవరి 4 (ప్రజా న్యూస్):: రాష్ట్ర తెలుగురైతు ఉపాద్యక్షుడు గుంటుపల్లి హరిబాబు మంగళగిరిలోని విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి శ్ నారా లోకేష్ ని వారి నివాసనం లో కలిశారు..ఈ సందర్బంగా నంద్యాలజిల్లాలో పార్టీ పరిస్థితులను లోకేష్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు..నంద్యాలజిల్లాలోని రైతుల సమస్యలతోపాటు.. వివిధ సమస్యలపై హరిబాబు రాతపూర్వకంగా మంత్రికి వివరించారు..అనంతరం పార్టీ అందిస్తున్న పదకాలను ఆరునెలలలో అన్నివర్గాలకు అందించిన మేళ్లను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని ఈసందర్బంగా మంత్రి లోకేష్ హరిబాబుకు సూచించారు..