మే 4 ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజపాఠశాలలో రాష్ట్ర దూదేకులఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలన్న అద్యక్షకార్యదర్శులు సిద్దయ్య,కన్నయ్య

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి ఆళ్లగడ్డ,3మే 2025(ప్రజాన్యూస్) రాస్ట్ర దూదేకుల ఉద్యోగుల సంక్షేమసంఘం ఆత్మీయసమావేశం మే 4 ఆదివారం ఉదయం నంద్యాలపట్టణంలోని ఎన్జిఓకాలనిలోని…