ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 01అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
నంద్యాలపట్టణంలోని ఎన్టి ఆర్ షాదిఖానాలో మంత్రి పరూఖ్ తోకలిసి స్మార్ట్ రేషన్ కార్డులను మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పంపిణీచేశారు..
ఈసందర్బంగా మార్కెట్ యార్డుచైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు స్మార్ట్ గా ప్రజలకు సేవలందిస్తోందన్నారు..ఓవైపు సంక్షేమం మరో వైపి అభివృద్ది తోపాటుగా టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మైరుగైన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారన్నారు..నేడు ప్రజలకు అందిస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులు మల్టీ పర్సస్ గా ఉపయోగపడతాయని రేషన్ కార్డు దారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేక రకాలుగా ఉపయోగపడతాయన్నారు..కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు విష్ను చరణ్, సబ్ కలెక్టరు చల్లా విశ్వనాద్, తహసిల్దారు సత్య శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు..