ఆంధ్రప్రదేశ్
పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రత్తి రైతులు సద్వినియోగంచేసుకోవాలి..నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు
ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి నంద్యాల, 17నవంబరు 2025(ప్రజాన్యూస్) : నంద్యాలపట్టణంలోసిసిఐ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన పత్తికొనుగోలు కేంద్రాలను నంద్యాల రైతులు సద్వినియోగంచేసుకోవాలని నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు రైతులను కోరారు.. శనివారం నంద్యాల పట్టణ శివార్లలోని మురారి…